దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ టీజర్ రిలీజ్ డేట్ లాక్..!

Dulquer Salmaan 'Lucky Bhaskar' teaser release date locked..!
Dulquer Salmaan 'Lucky Bhaskar' teaser release date locked..!

యువ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా లక్కీ భాస్కర్. ఈ సినిమా లో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా దీనిని గ్రాండ్ గా పాన్ ఇండియన్ రేంజ్ లో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ మూవీ స్, శ్రీకర స్టూడియోస్ సంస్థల పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

Dulquer Salmaan 'Lucky Bhaskar' teaser release date locked..!
Dulquer Salmaan ‘Lucky Bhaskar’ teaser release date locked..!

1980ల కాలం నాటి కథగా బొంబాయిలో జరుగనున్న ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా సాగనున్నట్లు తెలుస్తుంది . విషయం ఏమిటంటే, తాజాగా ఈ సినిమా యొక్క టీజర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు మేకర్స్. ఈ టీజర్ ని రేపు అనగా ఏప్రిల్ 11 న రిలీజ్ చేయనున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో లక్కీ భాస్కర్ సినిమా ఆడియన్స్ ముందుకి ఈ ఏడాది రానున్నది .