“అనిమల్ పార్క్” లో విలన్ గా ‘డంకి’ నటుడు?

'Dunky' actor as villain in
'Dunky' actor as villain in "Animal Park"?

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా మూవీ “అనిమల్”. మరి ఇండియా వైడ్ గా సెన్సేషన్ ను సెట్ చేసిన ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ఈ మూవీ కి కూడా సీక్వెల్ ని మేకర్స్ కన్ఫర్మ్ చెయ్యడంతో దీనిపై గట్టి హైప్ నెలకొంది. అలాగే ఈ మూవీ కి “అనిమల్ పార్క్” గా మేకర్స్ నామకరణం చేసారు.

'Dunky' actor as villain in "Animal Park"?
‘Dunky’ actor as villain in “Animal Park”?

మరి ఈ మూవీ లో విలన్ గా కూడా రణబీర్ పాత్రదారుడే కనిపిస్తాడు అని చూపించారు. అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో ఒక క్రేజీ టాక్ బయటకి వచ్చింది. అనిమల్ పార్క్ లో విలన్ గా అయితే బాలీవుడ్ టాలెంటెడ్ నటుడు రీసెంట్ గా షారుఖ్ ఖాన్ “డంకి” మూవీ లో తన అద్భుతమైన నటనతో కదిలించిన విక్కీ కౌశల్ విలన్ గా కనిపిస్తాడు అని రూమర్స్ మొదలయ్యాయి. మరి ఇదే నిజం అయితే రణబీర్ వర్సెస్ విక్కీ విజువల్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని చెప్పాలి.