ఓటిటిలో “ఈగల్” కంటే ముందు రవితేజ నటించిన “ర్యాంపేజ్”

Ravi Teja starrer
Ravi Teja starrer "Rampage" before "Eagle" in OTT

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “ఈగల్”. రవితేజ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ నుంచి కూడా ఇదొక యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చి మూవీ లవర్స్ కు మంచి ఫీస్ట్ ని ఇచ్చింది. అయితే కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ మూవీ జస్ట్ నిన్ననే ఓటిటి రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోగా దీని కంటే ముందు రవితేజ మరో మూవీ లు అయితే ఓటిటి లో రాంపేజ్ సెట్ చేసింది. ఈగల్ కంటే ముందు రవితేజ నటించిన మరో భారీ మూవీ “టైగర్ నాగేశ్వరరావు” కోసం తెలిసిందే.

Ravi Teja starrer "Rampage" before "Eagle" in OTT
Ravi Teja starrer “Rampage” before “Eagle” in OTT

మరి పాన్ ఇండియా వైడ్ గా వచ్చిన ఈ మూవీ మొన్ననే ప్రైమ్ వీడియోలో హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ కు వచ్చింది. మరి ఈ గ్యాప్ లోనే ఈ మూవీ అందులో ఇండియా వైడ్ గా టాప్ 5 లోకి వచ్చేసింది. ప్రస్తుతం అయితే ఈ సినిమా ప్రైమ్ వీడియోలో టాప్ 4 లో ట్రెండ్ అవుతుంది. దీనితో రవితేజ మూవీ లకి హిందీ వెర్షన్ లో రెస్పాన్స్ ఎలా ఉంటుందో అనేది మరోసారి ప్రూవ్ అయ్యిందని చెప్పాలి. ఇక ఈ మూవీ కి వంశీ దర్శకత్వం వహించగా అభిషేక్ అగర్వాల్ నిర్మాణం వహించారు.