ఏకం విశ్వశాంతి ఉత్సవం – రండి అందరం కలసి విశ్వశాంతి కొరకు ధ్యానిద్దాం.

ఏకం విశ్వశాంతి ఉత్సవం

ప్రియమైన పీస్ మేకర్

ఏకం విశ్వశాంతి ఉత్సవం ఆగష్టు 9 నుండి ప్రారంభమవుతుంది.
రండి అందరం కలసి విశ్వశాంతి కొరకు ధ్యానిద్దాం.

ఏకం విశ్వశాంతి ఉత్సవంలో జరిగే ఏడు రోజుల ప్రత్యేక సంకల్పాలు:

మొదటి రోజు : దేశాల మధ్య శాంతి నెలకొల్పడం కోసం.

రెండవ రోజు : పిల్లలలో శాంతి కలగడం కోసం

మూడవ రోజు : జాతి, మతాల మధ్య శాంతి కోసం

నాల్గవ రోజు: ప్రకృతి, వన్యప్రాణుల శాంతి కోసం

ఐదవ రోజు : మహిళలలో శాంతి కోసం

ఆరవ రోజు : ఆర్థిక సంవృద్ధి ద్వార కలిగే శాంతి కోసం

ఏడవ రోజు : మానవాళి పరిణామంలో శాంతి కోసం

సమయం:
ప్రతిరోజు ఉదయం గం.10.00లకు
సాయంత్రం గం.6.00లకు

ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొనండి.

ఆంగ్లం:
https://www.breathingroom.com/ewpf

https://www.youtube.com/pkconsciousness/live

హిందీ:
https://www.youtube.com/EkamChannelHindi/live

కన్నడ :
https://www.youtube.com/EkamChannelKannada/live

తమిళం:
https://www.youtube.com/EkamChannelTamil/live

తెలుగు:
https://www.youtube.com/EkamChannelTelugu/live

మళయాళం :
https://www.youtube.com/channel/UC_5hhVEUO3L6Xb_8n15gxvA/live

గమనిక: ఏడురోజులు ఇదే లింక్ ద్వారా వేడుకలలో పాల్గొనండి.

ధన్యవాదాలు. 🙏🏼