Election Updates: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో మరో ట్విస్ట్.. సంచలన ప్రకటన చేసిన మైనర్

Election Updates: Another twist in the case of stone attack on CM Jagan.. A minor made a sensational statement
Election Updates: Another twist in the case of stone attack on CM Jagan.. A minor made a sensational statement

సీఎం జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం జగన్ పై దాడి తనే చేశానంటూ మైనర్ సతీష్‌ ఒప్పుకున్నాడు. ఇటీవలే సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి కేసులో ఆరుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే దాంట్లో ఒక మైనర్ నేనే సీఎం జగన్ పై దాడి చేసానని ఒప్పుకున్నాడు. ఇక అటు యువకులను అరెస్ట్ చేయటంతో ఆందోళనకు దిగారు తల్లిదండ్రులు. అన్యాయంగా తమ కుర్రాళ్లను అరెస్ట్‌ చేశారని.. పోలీసులపై ఫైర్‌ తల్లిదండ్రులు అవుతున్నారు.