Election Updates: పవన్‌ కళ్యాణ్‌కు మరో షాక్‌.. వైసీపీలోకి పాముల రాజేశ్వరి

Election Updates: Another shock for Pawan Kalyan.. Pamula Rajeshwari joins YCP
Election Updates: Another shock for Pawan Kalyan.. Pamula Rajeshwari joins YCP

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్‌ కళ్యాణ్‌కు మరో షాక్‌ తగిలింది. వైసీపీలో చేరారు పాముల రాజేశ్వరి. ఇవాళ వైసీపీలో చేరారు మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే వైసీపీలో చేరారు మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి.

2004, 2009 పి గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేశారు పాముల రాజేశ్వరి. అయితే…2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పాముల రాజేశ్వరి ఓటమి పాలయ్యారు. ఇక గత కొద్ది కాలంగా జనసేన పార్టీకి పాముల రాజేశ్వరి దూరంగా ఉంటున్నారు. ఈ తరుణంలోనే… పాముల రాజేశ్వరిని ముఖ్యమంత్రి జగన్ వద్దకు అమలాపురం వైసిపి పార్లమెంట్ అభ్యర్థి రాపాక వరప్రసాద్ తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా వైసీపీలో చేరారు పాముల రాజేశ్వరి.