“సరిపోదా శనివారం” ఖచ్చితంగా ఇలాంటి మూవీ నే.. ..?

saripoda-sanivaram-is-definitely-a-movie-like-this
saripoda-sanivaram-is-definitely-a-movie-like-this

నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గస్ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న అవైటెడ్ ఎంటర్టైనింగ్ మూవీ “సరిపోదా శనివారం”. మరి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందిస్తూ వస్తున్న ఈ మూవీ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక నిన్న ఉగాది కానుకగా నటుడు సాయి కుమార్ ను కూడా పరిచయం చేశారు.

saripoda-sanivaram-is-definitely-a-movie-like-this
saripoda-sanivaram-is-definitely-a-movie-like-this

అయితే ఈ మూవీ ఎలా ఉంటుంది అనే దానిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సరిపోదా శనివారం మాస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా కాదు అన్ని అంశాలు కలిగిన పూర్తి స్థాయి వినోదాత్మక మూవీ అని కన్ఫర్మ్ చేయడమే కాకుండా స్యూర్ షాట్ తాము హిట్ కొడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇక ఈ మూవీ ని డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ ఆగస్ట్ 24న గ్రాండ్ గా మూవీ రిలీజ్ కాబోతోంది.