BREAKING NEWS: వైసీపీ కండువ కప్పుకున్న పొతిన మహేష్

BREAKING NEWS: Mahesh wearing YCP scarf
BREAKING NEWS: Mahesh wearing YCP scarf

జనసేన పార్టీకి బిగ్‌ షాక్‌ తగిలింది. కాసేపటి క్రితమే వైసీపీ లో చేరారు పొతిన మహేష్. సీఎం జగన్ ను కలిసేందుకు ఇంటి నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర వద్దకు జనసేన నేత పొతిన మహేష్ బయలు దేరారు.

ఇక ఈ తరుణంలోనే కాసేపటి క్రితమే పొతిన మహేష్ వైసీపీ లో చేరారు. కాగా రెండు రోజుల కిందటే… జనసేన పార్టీకి పొతిన మహేష్ రాజీనామా చేశారు. ఇక ఇప్పుడు వైసీపీ చేరారు పొతిన మహేష్.