Election Updates: టీడీపీకి బిగ్ షాక్‌.. వైసీపీ పార్టీలోకి యనమల కృష్ణుడు..!

Election Updates: Big shock for TDP..Yanamala Krishna joins YCP party..!
Election Updates: Big shock for TDP..Yanamala Krishna joins YCP party..!

టీడీపీకి షాక్‌… వైసీపీ పార్టీలోకి యనమల కృష్ణుడు రానున్నారట. రేపు లేదా మార్చి 17వ తేదీన వైసీపీ పార్టీలోకి యనమల కృష్ణుడు రానున్నారట. ఇలాంటి తరుణంలో ప్రత్తిపాడు సీటు కావాలని యనమల కృష్ణుడు వైసీపీ ముందు ప్రపోజల్ పెట్టారట. దీంతో సాధ్య సాధ్యాలు పరిశీలిస్తున్నదట అధికార వైసీపీ పార్టీ.

ప్రత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ను పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావును కో ఆర్డినేటర్ గా నియమించింది వైసీపీ పార్టీ. కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఆరుగురు కాపు, ఒకరు రెడ్డి కి అవకాశం ఇచ్చింది వైసీపీ. పార్లమెంట్ పరిధిలో ఒక్క సిటు అయిన బీసీలకు మొదటి నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ప్రత్తిపాడులో బీసీ ఓట్లు అధికము. ఇలాంటి తరుణంలో ప్రత్తిపాడు సీటు కావాలని యనమల కృష్ణుడు వైసీపీ ముందు ప్రపోజల్ పెట్టారట.