Election Updates: పుంగనూరులో వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి సీనియర్ వైసీపీ నేత..!

Election Updates: Big shock for YCP in Punganur.. Senior YCP leader joins TDP..!
Election Updates: Big shock for YCP in Punganur.. Senior YCP leader joins TDP..!

పుంగనూరులో వైసీపీకి షాక్ తగిలింది. చంద్రబాబు సమక్షంలో సీనియర్ వైసీపీ నేత వెంకటరమణ రాజు వైసీపీ నుంచి టిడిపిలో చేరారు. దీంతో పుంగనూరులో వైసీపీకి షాక్ తగిలింది.

పుంగనూరు అభ్యర్ధి చల్లా బాబు గెలుపునకు పనిచేస్తానని వెంకటరమణ రాజు హామీ ఇచ్చారు. పుంగనూరులో పెద్దిరెడ్డి ఓటమీ కలసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు నేతలకు సూచించారు.