TG Politics: కాంగ్రెస్‌ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి వెళ్లనున్నాడా..?

TG Politics: Will former MLA Madan Reddy join the Congress party?
TG Politics: Will former MLA Madan Reddy join the Congress party?

పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో నర్సాపూర్ లో BRS పార్టీకి షాక్ తగిలేలా కనిపిస్తోన్నట్లు సమాచారం అందుతోంది. మాజీ CM KCR స్నేహితుడు మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అయినట్లు సమాచారం అందుతోంది.

BRS పార్టీ మెదక్ ఎంపీ టికెట్ ఇస్తామని మదన్ రెడ్డి ఇవ్వకపోవడంతో నిరాశలో ఉన్నారట. మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో మదన్ రెడ్డి భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి మెదక్ ఎంపీ టికెట్ ఆశిస్తున్న మదన్ రెడ్డి.. ఆ పార్టీలో వెళతారని సమాచారం అందుతోంది.