Election Updates: జగన్ వస్తే చెట్లు నరకాల్సిందేనా.. ఏంట్రా ఇది..!

Election Updates: Do trees have to be cut down if pictures are received?
Election Updates: Do trees have to be cut down if pictures are received?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్కడ పర్యటిస్తే అక్కడ అధికారులు చెట్లు నరికేయడం సర్వసాధారణంగా మారింది. గురువారం తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గురవరాజుపల్లె నుంచి నాయుడుపేట వరకు సీఎం బస్సు యాత్ర చేపట్టనున్నారు.

దీంతో ఆ మార్గంలోని గుత్తివారిపల్లెలో ఒక ప్రైవేటు స్థలంలో యజమానికి చెప్పకుండా చెట్లు నరికేశారు. మిగతాచోట్ల కూడా అక్కడక్కడా చెట్లు కొట్టేశారు.