Election Updates: ఏపీ వైద్యారోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త..!

Election Updates: Good news for contract employees of AP Health Department..!
Election Updates: Good news for contract employees of AP Health Department..!

ఏపీ వైద్యారోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఉత్తర్వులు చేసింది. ఈ మేరకు జీవో నంబర్ 40, 41 స్పెషల్ సీఎస్ కృష్ణబాబు జారీ చేసారు .

ఇప్పటికే 1977 మందిని రెగ్యులర్ చేసిన వైద్యారోగ్య శాఖ…. తాజాగా మరో 397 మందిని రెగ్యులర్ చేస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దింతో ఇప్పటివరకు 2,374 మందిని రెగ్యులర్ చేసింది జగన్ ప్రభుత్వం.