Election Updates: నిడదవోలులో పర్యటించనున్న పవన్, చంద్రబాబు..!

Election Updates: Pawan, Chandrababu to visit Nidadavolu..!
Election Updates: Pawan, Chandrababu to visit Nidadavolu..!

ఏపీలో రాబోతున్న ఎన్నికల నేపథ్యంలో కూటమితలకి ఉపశమనం లభించింది కార్యకర్తలు ఈరోజు కలిసి రావడం కలిసిపోవడంతో ఇరుపార్టీల అధినేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో టికెట్ దక్కని అసమ్మతి నేతల్ని బుజ్జగించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నిడదవోలులో పర్యటించారు.

ఈ ఉమ్మడి పర్యటన తణుకు నుండి నిడదవోలు కి రోడ్డు మార్గంలో జరిగింది టిడిపి జనసేన నేతల సమక్షంలో అభిమానులు ఈ పర్యటనలో పాల్గొన్నారు టిడిపి జనసేన కార్యకర్తలు కలిసి అధినేతలపై పూల వర్షాన్ని కురిపించారు ఇరు పార్టీల కార్యకర్తలు కలిసిపోవడం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చూశారు. ప్రజలందరూ కలిసి కూటమిని గెలిపించాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రజలకి పిలుపునిచ్చారు.