Election Updates: వైసీపీకు జైకొట్టిన పెందుర్తి టీడీపీ నేత గండి రవికుమార్‌

Election Updates: TDP leader Gandi Ravikumar defeated YCP
Election Updates: TDP leader Gandi Ravikumar defeated YCP

సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో అనకాపల్లి జిల్లా పెందుర్తి టీడీపీ నేత గండి రవికుమార్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రవికుమార్‌తో పాటు స్ధానిక టీడీపీ నేత డెడ్డెం ప్రసాదరావు వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు.

కాగా, సీఎం జగన్ కీలక నిర్నయం తీసుకున్నారు. ఈనెల 16న ఇడుపులపాయకు సీఎం జగన్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థుల తుది జాబితా విడుదల చేయనున్నారు సీఎం జగన్‌. అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు సీఎం జగన్. అదే రోజు ఇచ్చాపురం కి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు సీఎం జగన్‌. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు వైసీపీ నేతలు, కార్యకర్తలు.