Election Updates: ఏపీలో కాంగ్రెస్ లోక్సభ, అసెంబ్లీ అభ్యర్థులు వీరే..!

Election Updates: These are the Congress Lok Sabha and Assembly candidates in AP..!
Election Updates: These are the Congress Lok Sabha and Assembly candidates in AP..!

ఆంధ్రప్రదేశ్లో ఐదు లోక్సభ, 114 అసెం బ్లీ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్ మంగళవారం విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు YS షర్మిల కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

లోక్సభ అభ్య ర్థులు వీరే..

కడప- వైఎస్ షర్మిల
కాకినాడ – పల్లం రాజు
బాపట్ల – జేడీ శీలం
రాజమహేంద్రవరం – గిడుగు రుద్రరాజు
కర్నూలు – రామ్ పుల్లయ్య యాదవ్

అసెంబ్లీ అభ్యర్థులు వీళ్లే..!

ఇచ్ఛాపురం- ఎం .చక్రవర్తిరెడ్డి
పలాస- మజ్జి త్రినాథ్బాబు
పాతపట్నం – కొప్పురోతు వెంకటరావు
శ్రీకాకుళం- పైడి నాగభూషణ్రావు
ఆమదాలవలస – సన్నపాల అన్నా జీరావు
ఎచ్చెర్ల – కరిమజ్జి మల్లేశ్వరరావు
నరసన్న పేట – మంత్రి నరసింహమూర్తి
రాజాం (ఎస్సీ) – కంబాల రాజవర్ధన్
పాలకొండ (ఎస్టీ)- సరవ చంటిబాబు
పార్వతీపురం (ఎస్సీ)- బత్తిన మోహనరావు
సాలూరు (ఎస్టీ)- మువ్వల పుష్పా రావు
చీపురుపల్లి – తుమ్మ గంటి సూరినాయుడు
గజపతినగరం – గడపు కూర్మి నాయుడు
విజయనగరం – సుంకరి సతీశ్ కుమార్
విశాఖ తూర్పు – గుత్తుల శ్రీనివాసరావు
మాడుగుల – బీబీఎస్ శ్రీనివాసరావు
పాడేరు (ఎస్టీ) – శటక బుల్లిబాబు
అనకాపల్లి – ఇల్లా రామ గంగాధరరావు
పెందుర్తి – పిరిడి భగత్
పాయకరావుపేట(ఎస్సీ)- బోని తాతారావు
తుని- జి.శ్రీనివాసరావు
ప్రత్తిపాడు- ఎన్వీవీ సత్యనారాయణ
పిఠాపురం- ఎం . సత్యానందరావు
కాకినాడ రూరల్- పిల్లి సత్యలక్ష్మి
పెద్దాపురం – తుమ్మల దొరబాబు
అనపర్తి- డా. యెల్ల శ్రీనివాసరావు
కాకినాడ సిటీ – చెక్క నూకరాజు
రామచం ద్రాపురం – కోట శ్రీనివాసరావు
ముమ్ముడివరం- పాలెపు ధర్మారావు
అమలాపురం (ఎస్సీ) – ఐతాబత్తుల సుభాషిణి
రాజోలు (ఎస్సీ) – ఎస్.ప్రసన్న కుమార్
కొత్తపేట – రౌతు ఈశ్వరరావు
మండపేట – కామన ప్రభాకరరావు
రాజానగరం – ముండ్రు వెంకట శ్రీనివాస్
రాజమండ్రి సిటీ – బోడ లక్ష్మీ వెంకట ప్రసన్న
రాజమండ్రి రూరల్ – బాలేపల్లి మురళీధర్.
జగ్గంపేట – మారోతి వీవీ గణేశ్వరరావు
కొవ్వూరు (ఎస్సీ) – అరిగెల అరుణ కుమారి
నిడదవోలు – పెద్దిరెడ్డి సుబ్బారావు
పాలకొల్లు – కొలకలూరి అర్జునరావు
నరసాపురం – కానూరి ఉదయ భాస్కర కృష్ణప్రసాద్
భీమవరం – అంకెం సీతారాము
ఉండి – వేగేశ వెంకట గోపాలకృ ష్ణమ్
తణకు – కడలి రామారావు
తాడేపల్లిగూడెం – మర్నీది శేఖర్
ఉంగుటూరు – పాతపాటి హరి కుమారరాజు
దెందులూరు – ఆలపాటి నర్సింహమూర్తి
పోలవరం (ఎస్టీ) – సృజన దువ్వెల
చింతలపూడి (ఎస్సీ) – వున్న మట్ల ఎలీజ
తిరువూరు (ఎస్సీ) – లాంతాంతియా కుమారి
నూజివీడు- మరీదు కృష్ణ
గుడివాడ – వడ్డాది గోవిందరావు
కైకలూరు- బొడ్డు నోబెల్
పెడన – శొంటి నాగరాజు
మచిలీపట్నం – అబ్దుల్ మతీన్
అవనిగడ్డ – అందే శ్రీరామమూర్తి
పామర్రు (ఎస్సీ) – డీవై దాస్
పెనమలూరు- ఎలిశాల సుబ్రహ్మణ్యం
మైలవరం – బొర్రా కిరణ్
నందిగామ (ఎస్సీ)- మందా వజ్రయ్య
పెదకూరపాడు – పమిడి నాగేశ్వరరావు
తాడికొండ (ఎస్సీ) – చిలకా విజయ్కుమార్
పొన్నూరు- జక్కా రవీంద్రనాథ్
వేమూరు (ఎస్సీ)- బూర్గా సుబ్బా రావు
ప్రత్తిపాడు (ఎస్సీ)- కె.వినయ్ కుమార్
గుంటూరు తూర్పు – షేక్ మస్తాన్ వలీ
చిలకలూరిపేట – మద్దుల రాధాకృష్ణ
నరసరావుపేట -షేక్ మహబూబ్ బాషా
వినుకొండ – చెన్నా శ్రీనివాసరావు
గురజాల – టి.యలమందరెడ్డి
మాచర్ల – వై. రామచంద్రారెడ్డి
దర్శి – పొట్లూరి కొండారెడ్డి
అద్దంకి – అడుసుమిల్లి కిశోర్బాబు
ఒంగోలు – బి. రమేశ్ బాబు అలియాస్ బీఆర్ గౌస్
కందుకూరు – సయీద్ గౌస్ మొహిద్దీన్
కొండపి (ఎస్సీ) – శ్రీపతి సతీష్
మార్కాపురం – షేక్ సైదా
గిద్దలూరు – పగడాల పెద్ద రంగస్వామి
కనిగిరి – కదిరి భవాని
ఆత్మకూరు – చెవూరు శ్రీధరరెడ్డి
కొవ్వూరు -ఎన్.మోహన్
నెల్లూరు రూరల్ – షేక్ ఫయాజ్
సర్వేపల్లి – పూల చంద్రశేఖర్
గూడూరు (ఎస్సీ) – వేమయ్య చిల్లకూరి
సూళ్లూరుపేట (ఎస్సీ) – గాది తిలక్బాబు
ఉదయగిరి – సోము అనిల్ కుమార్రెడ్డి
బద్వేల్ (ఎస్సీ) – నీరుగట్టు దొర విజయజ్యోతి
కోడూరు (ఎస్సీ) – గోసాల దేవి
రాయచోటి – షేక్ అల్లాబక్ష్
నందికొట్కూరు (ఎస్సీ)- తొగురు ఆర్థర్
నంద్యాల – గోకుల కృష్ణారెడ్డి
కోడుమూరు (ఎస్సీ) – పరిగెళ్ల మురళీకృష్ణ
రాయదుర్గ్ – ఎంబీ చిన్న అప్పయ్య
ఉరవకొండ – వై.మధుసూదన్ రెడ్డి
గుంతకల్ – కావలి ప్రభాకర్
తాడిపత్రి – గుజ్జల నాగిరెడ్డి
శింగనమల (ఎస్సీ) – సాకె శైలజానాథ్
రాప్తాడు – ఆది ఆంధ్రా శంకరయ్య
మడకశిర (ఎస్సీ) – కరికెర సుధాకర్
హిందూపూరం – వి.నాగరాజు
పెనుకొండ – నరసింహప్ప
పుట్టపర్తి – మధుసూదన్ రెడ్డి
కదిరి – కేఎస్ షానవాజ్
తంబళ్లపల్లి – ఎం.ఎన్. చంద్రశేఖర్రెడ్డి
పీలేరు – బి. సోమశేఖర్ రెడ్డి
మదనపల్లి – పవన్ కుమార్ రెడ్డి
పుంగనూరు -డా.జి.మురళీ మోహన్ యాదవ్
చంద్రగిరి – కనుపర్తి శ్రీనివాసులు
శ్రీకాళహస్తి – డా. రాజేశ్నాయుడు పోతుగుంట
సత్యవేడు (ఎస్సీ) – బాలగురువం బాబు
నగరి – పోచారెడ్డి రాకేశ్ రెడ్డి
చిత్తూరు – జి.తికారామ్
పలమనేరు – బి. శివశంకర్
కుప్పం – ఆవుల గోవిందరాజులు (ఆవుల గోపి)