Election Updates: ‘ప్రజా మేనిఫెస్టో’ రూపకల్పనలో భాగం కావాలనుకుంటున్నారా?

Election Updates: Want to be a part of designing a 'Praja Manifesto'?
Election Updates: Want to be a part of designing a 'Praja Manifesto'?

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో జనసేన, తెదేపా, భాజపా కూటమి సంయుక్తంగా రూపొందిస్తున్న ‘ప్రజా మేనిఫెస్టో’లో ప్రజలను భాగం చేస్తోంది. మేనిఫెస్టోలో రూపొందించే అంశాలపై సలహాలను, సూచనలను స్వీకరించేందుకు సిద్ధమైంది.

ఈ మేరకు 8341130393 నంబర్కు సూచనలను టెక్ట్స్ రూపంలో గానీ, వాయిస్ మెసేజ్, పీడీఎఫ్గానైనా పంపొచ్చని కూటమి నేతలు ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే NDA కూటమి అజెండా అని తెలిపారు.