హెల్త్ మీద ఎమోషన్స్ ప్రభావం ఇదే…

Emotions Affect Your Health and Immune System.

మన భావోద్వేగాలు ఎలా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయో తెలుసా ? ఏడ్చినా,నవ్వినా దాని వల్ల మన ఆరోగ్యం మీద ప్రభావం ఉంటుంది.అదెలాగంటే …

* మన కోపం వల్ల లివర్ (కాలేయం ) దెబ్బ తింటుంది .
* బాధ ,దుఃఖం వల్ల ఊపిరి తిత్తులు బలహీనపడతాయి 
*ఆదుర్దా పడడంవల్ల కడుపు భాగం దెబ్బ తింటుంది 
*ఒత్తిడి వల్ల గుండె ,మెదడు బలహీన పడతాయి 
*భయం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి 
*ప్రేమ,శాంతి భావనల వల్ల మెదడు ,గుండె బలపడతాయి 
*నవ్వు వల్ల ఒత్తిడి తగ్గుతుంది 
*చిరునవ్వు వల్ల సంతోషం పెరుగుతుంది .

చూసారుగా ఏ భావోద్వేగం మన ఆరోగ్యాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో …ఇప్పుడు ఎలా ఉండాలో వేరే చెప్పాల్సిన పనేముంది ?