“బాలయ్య 109” షూట్ పై అదిరిపోయే అప్డేట్.!

Exciting update on "Balaiya 109" shoot.!
Exciting update on "Balaiya 109" shoot.!

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాలీవుడ్ స్టార్స్ ఊర్వశి రౌటేలా (Urvashi Rautela) అలాగే బాబీ డియోల్ (Bobby Deol) లాంటి నటుల కలయికలో దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న మూవీ కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ బాలయ్య కెరీర్ లో 109వ మూవీ గా చేస్తుండగా దీనిపై సాలిడ్ హైప్ నెలకొంది. ఇక ఈ మూవీ షూటింగ్ కూడా రీసెంట్ గా కొంచెం గ్యాప్ తర్వాత రీస్టార్ట్ చేసి పూర్తి చేస్తున్నారు.

Exciting update on "Balaiya 109" shoot.!
Exciting update on “Balaiya 109” shoot.!

ఇక ఈ మూవీ షూటింగ్ పై అయితే లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది. దీని ప్రకారం ఈ మూవీ కొత్త షెడ్యూల్ ఈ జూలై 21 నుంచి మొదలు కానుంది అని తెలుస్తుంది. అలాగే షెడ్యూల్ లో మేజర్ పార్ట్ అంతా రాజస్థాన్ లో చేస్తారట. ఇలా మొత్తానికి అయితే బాబీ బాలయ్యతో ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని చెప్పుకోవాలి . ఇక ఈ మూవీ కి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.