బాణాసంచా గోడౌన్‌లో మంటలు

బాణాసంచా గోడౌన్‌లో మంటలు

నగర శివారులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ బాణాసంచా గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలంలో ఎవరూ లేక పోవడంతో ప్రాణ నష్టం తప్పింది. మంటల్లో సత్యనారాయణ కో అండ్ కంపెనీ గోదాం పూర్తిగా కాలి బూడిదైంది. ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.