ఎప్పుడు ఇవ్వనంత డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్లు స్మార్ట్ ఫోన్లపై ఇవ్వనున్నాయి.
ఈ సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 4 వరకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఉండబోతుంది. దీనికి పోటీగా
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ కూడా ఇదే రోజులలో ఉండబోతుంది. కెమెరా సామర్ధ్యం ఉన్న స్మార్ట్ ఫోన్స్ రానున్నాయి.
అందులో కొన్ని..
రియల్‌మి XT స్మార్ట్ ఫోన్: రియల్‌మి XT రూ.15,999లకు అందుబాటులో ఉంది. దీనిపై రూ. 1,000 డిస్కౌంట్ రానుంది.
రెడ్మి కె20 ప్రో: బిగ్ బిలియన్ డేస్ సేల్స్ సందర్భంగా దీని ధర కేవలం రూ.5,500. ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.4,000 మరియు రూ.1,500 ఫ్లాట్ డిస్కౌంట్ ఉంటుంది.
రియల్‌మి XT: ఈ అమ్మకంలో రియల్‌మి XT రూ.1,000 డిస్కౌంట్ ఇంకా రూ.15,999లకు అందుబాటులో ఉంది. యాక్సిస్ క్రెడిట్ కార్డుల పై మరియు HDFC బ్యాంక్ డెబిట్ కార్డులపై 5% క్యాష్‌బ్యాక్ వస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ ఎం30: తొలిసారిగా గొప్ప డిస్కౌంట్ ఇంకా ఎస్బిఐ క్రెడిట్-డెబిట్ కార్డులపై 10% తగ్గింపు ఉంటుంది.
ఎల్జీ W30: పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయడం వల్ల రూ.7,200 డిస్కౌంట్ కి లభిస్తుంది. వేరువేరు బ్యాంకుల డెబిట్-క్రెడిట్ కార్డులపై 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
మోటో 1విజన్: రూ.5,000 డిస్కౌంట్ తో కేవలం రూ. 14,999కు లభిస్తుంది. ఐసిఐసిఐ,యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల కొనుగోలుపై 10% తగ్గింపు కూడా ఉంది.