ఆమె పెట్టిన ఇబ్బందులని.. లైఫ్ లో మరచిపోలేను.. నరేష్ సెన్సేషనల్ కామెంట్స్…!

ఆమె పెట్టిన ఇబ్బందులని.. లైఫ్ లో మరచిపోలేను.. నరేష్ సెన్సేషనల్ కామెంట్స్…!
Latest News

నరేష్ మనందరికీ తెలుసు . నరేష్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. అయితే వ్యక్తిగత కారణాల వలన నరేష్ ఈ మధ్య వార్తలులో ఎక్కువగా నిలుస్తున్నారు. ఇది వరకే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు నరేష్. తర్వాత నటి పవిత్ర లోకేష్ తో రిలేషన్షిప్ లో ఉన్నారు నరేష్. నరేష్ తాజాగా 50 సంవత్సరాల సినీ ఇండస్ట్రీ పూర్తి చేసుకోవడంతో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆమె పెట్టిన ఇబ్బందులని.. లైఫ్ లో మరచిపోలేను.. నరేష్ సెన్సేషనల్ కామెంట్స్…!
Pavithra Lokesh, Naresh

వ్యక్తిగత విషయాలను కూడా ఇందులో మాట్లాడారు. రమ్య రఘుపతితో నరేష్ కి పెద్ద ఎత్తున వివాదం చోటుచేసుకుంది. వాటన్నిటినీ మనం చూసాం. రమ్య రఘుపతిని పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్ లో సంతోషమే లేదని ఆయన వ్యక్తపరిచారు. రమ్య వచ్చాక ఆమె పెట్టిన బాధని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని నరేష్ చెప్పుకొచ్చారు. రమ్య రఘుపతి దగ్గర నా బిడ్డ ఉన్నారని అది సేఫ్ కాదని కూడా నరేష్ అన్నారు.