Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
> ఆధార్-పాన్ లింక్: డిసెంబర్ 31, 2017 వరకు గడువు. ఇది దాటితే ఐటీ రిటర్నులు చెల్లవు.
> ఆధార్-సిమ్ కార్డు లింక్: ఫిబ్రవరి 18, 2018 వరకు గడువు. ఇది దాటితే మీ సిమ్ కార్డులు చెల్లవు.
> ఆధార్-బ్యాంకు ఖాతాల లింక్: డిసెంబర్ 31,2017 వరకు గడువు. ఇది దాటితే మీ బ్యాంకు ఖాతాలు చెల్లవు.
> ఆధార్- కేంద్ర సంక్షేమ పథకాల లింక్: డిసెంబర్ 31,2017 వరకు గడువు. ఇది దాటితే పెన్షన్, స్కాలర్‌షిప్పులు, గ్యాస్ సబ్సిడీ లభించవు.