Crime ప్రమాదంలో నలుగురు పోలీసులు మృతి August 23, 2021, 2:41 pm WhatsAppFacebookTwitter జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టైర్ పేలడంతో ఓ పోలీస్ వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులు మరణించారు. సోమవారం పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది.