విదేశీ జైళ్లలో మగ్గుతున్న భారతీయులకు విముక్తి!

Modi wrote a song on 'Garba'.
Modi wrote a song on 'Garba'.

విదేశీ జైళ్ళలో చిక్కుకున్న వేలాది మంది భారతీయులను విడుదల చేయడంలో మోదీ ప్రభుత్వం గణనీయమైన విజయం సాధించింది. ముఖ్యంగా మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంది. వేటకు వెళ్లి అనుకోకుండా విదేశీ జలాల్లోకి ప్రవేశించిన మత్స్యకారుల విషయంలో 2014 నుండి మొత్తం 3,697 మంది భారతీయ మత్స్యకారులను శ్రీలంక, 2,639 మంది మత్స్యకారులతో పాటు 71 మంది ఇతర నేరాలపై పాకిస్తాన్‌ జైళ్లలో మగ్గుతున్న భారతీయ ఖైదీలను విడుదల చేయగలిగింది.