“గేమ్ చేంజర్” సాంగ్ వాయిదా?

“గేమ్ చేంజర్” సాంగ్ వాయిదా?
Cinema News

గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తో మోస్ట్ అవైటెడ్ సినిమా “గేమ్ చేంజర్” . ఈ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం విషయంలో ఫ్యాన్స్ కి మాత్రం ఎప్పటి నుంచో అప్డేట్స్ విషయంలో డిజప్పాయింట్మెంట్ మాత్రమే మిగులుతుంది. అయితే ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ని ఈ దసరా కానుకగా విడుదల చేస్తున్నట్టుగా టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.

“గేమ్ చేంజర్” సాంగ్ వాయిదా?
Ram Charan ” Game Changer “

కానీ ఈ సాంగ్ రిలీజ్ పై లేటెస్ట్ క్లారిటీ మెగా కాంపౌండ్ నుంచి అయితే బాగా వినిపిస్తుంది. దీనితో ఈ సాంగ్ రిలీజ్ ఏది చేయడం లేదట. ప్రస్తుతానికి ఈ ప్లాన్ లు అన్నీ నిలిపేశారని తెలుస్తుంది. సో దీనితో గేమ్ చేంజర్ ఫస్ట్ సింగిల్ అయితే ఇప్పట్లో లేదని చెప్పుకోవాలి . మరి ఈ సినిమా కి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు తన బ్యానర్ లో 50వ సినిమాగా అయితే నిర్మాణం వహిస్తున్నారు.