“గేమ్ ఛేంజర్”: ఈ రెండు సాంగ్స్ ఐడియా శంకర్ దే…. !

“Game Changer”: The idea for these two songs is Shankar's...!
“Game Changer”: The idea for these two songs is Shankar's...!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్ గా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా “గేమ్ ఛేంజర్”. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఏంటో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ ను కూడా జోరుగా చేస్తుండగా లేటెస్ట్ గా సంగీత దర్శకుడు థమన్ మాటలు ఇంట్రెస్టింగ్ గా మారాయి.

“Game Changer”: The idea for these two songs is Shankar's...!
“Game Changer”: The idea for these two songs is Shankar’s…!

శంకర్ మూవీ ల్లో పాటలు ఏ లెవెల్లో ఉంటాయో అందరికీ తెలిసిందే. మరి అలాగే గేమ్ ఛేంజర్ లో జరగండి సాంగ్ పైసా వసూల్ సాంగ్ అని తాను అంటున్నాడు. అలాగే ఐమ్యాక్స్ స్క్రీన్ లో అయితే ఈ సాంగ్ అదిరిపోతుంది అంటున్నాడు. ఇక ఈ సాంగ్ లో జరగండి అనే పదం అలాగే ధోప్ సాంగ్ పదం ఐడియాస్ శంకర్ గారివే అని ఆయా రెండు పదాలతో సాంగ్స్ కావాలని అడిగారు అంటూ థమన్ ఇంట్రెస్టింగ్ అంశాలు రివీల్ చేసాడు.