3 రోజుల్లో 20 కోట్లతో “గామి”రికార్డు ..!

"Gami" record with 20 crores in 3 days ..!

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ విద్యాధర్ కాగిత దర్శకత్వం లో తెరకెక్కిన అడ్వెంచర్ డ్రామా గామి థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ మూవీ మూడు రోజుల్లోనే 20.3 కోట్ల రూపాయల వసూళ్లని రాబట్టడం జరిగింది. మూవీ కి ప్రమోషన్స్ చాలా ప్లస్ అయ్యాయి.

"Gami" record with 20 crores in 3 days ..!
“Gami” record with 20 crores in 3 days ..!

చాందినీ చౌదరి, అభినయ, మహ్మద్ సమద్, హారిక పెడద, శాంతి రావు, మయాంక్ పరాక్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ కి నరేష్ కుమారన్ సంగీతం అందించారు. అయితే ఈ మూవీ లాంగ్ రన్ లో మరింత వసూళ్లని రాబట్టే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి.