గీతా గోవిందానికి అది వచ్చే ఛాన్స్ లేనే లేదు…!

Geetha Govindam Movie Sequel

విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించినా చిత్రం గీతా గోవిందం. ఈ చిత్రం మంచి విజయంను దక్కించుకోవడంతో పాటు మంచి కలెక్షన్స్ ను కూడా సాదించింది. ఈ చిత్రం తరువాత విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. రష్మిక మందన కూడా ఈ చిత్రం విజయం తరువాత స్టార్ హీరోయిన్ గా వెలుగుతుంది. ఇప్పుడు ఈ అమ్మడు చేతినిండా సినిమాలు ఉన్నాయి. చిత్రానికి పరశురాం దర్శకత్వం వహించాడు. గీత గోవిందం చిత్రం కు సీక్వెల్ తియ్యబోతున్నారు అని సోషల్ మీడియా లో కొన్ని వార్తలు వస్తునాయి. గీత గోవిందం సీక్వెల్ లోను రష్మిక మందన నటిస్తుంది అని వార్తలు వస్తునాయి. అసలు గీత గోవిందం సినిమా చుసిన ప్రతి ప్రేక్షకుడు మనసులో సినిమా కొంచెం సేపు ఉంటే బాగుండు అనేలా సినిమాను తీశాడు.

geetha govindam movie collections

సినిమా క్లైమాక్స్ వచ్చేసరికి గీత, గోవిందంలను ఇద్దరినీ పెళ్లితో కలిపేశాడు, ఇంకా అంతటితో ఈ సినిమాకు ఫుల్ స్టాప్ పడినట్లే. ఇప్పుడు గీత గోవిందంకు సీక్వెల్ తియ్యబోతున్నారు అన్నా విషయాని మనం గమనిస్తే అసలు ఈ సినిమాకు సీక్వెల్ వచ్చే ఛాన్స్ లేదు. కథ చివరలో ఏదైనా కల్పించి మరో కథను రాస్తే అసలకే ముప్పు వచ్చే అవకాశం లేకపోలేదు. అలా తీసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోర్ల పడ్డ సందర్బాలు ఎన్నో ఉన్నాయి. రవి తేజ కిక్ 2 కూడా అలా ప్లాప్ ను దక్కిన్చుకుందే. సో కావునా గీత గోవిందం చిత్రంకు సీక్వెల్ వచ్చేచాన్సు లేదు. ఎవరో ఇలాంటివి కావాలని పుట్టించినవి మాత్రమే. విజయ్ దేవరకొండ ప్రస్తుతానికి డియర్ కామ్రేడ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. డైరక్టర్ పరుశురం కూడా తన నెక్స్ట్ సినిమా పనులతో చాలా బిజీగా ఉన్నాడు.