గుడ్ న్యూస్ : దేవర మూవీ ట్రైలర్ అదుర్స్ ..!

Good news: NTR Devara's trailer is giving goosebumps..!
Good news: NTR Devara's trailer is giving goosebumps..!

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘దేవర’ ఊరమాస్ ట్రైలర్ రిలీజ్‌ అయింది . . దీంతో ఈ ట్రైలర్ ఎలాంటి ర్యాంపేజ్ సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ 5 భాషల్లో రిలీజ్ అయింది . తెలుగులో ఎన్టీఆర్ ఆర్ట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్, హిందీలో టీ-సిరీజ్, తమిళ్‌లో టీ-సిరీస్ తమిళ్, కన్నడలో జూ.ఎన్టీఆర్ అఫీషియల్, మలయాళంలో యువసుధ ఆర్ట్స్ ఛానల్స్‌లో ఈ ట్రైలర్ రిలీజ్ అయింది .

Good news: NTR Devara's trailer is giving goosebumps..!
Good news: NTR Devara’s trailer is giving goosebumps..!

జూ.ఎన్టీఆర్ తన విశ్వరూపాన్ని చూపెడతాడని.. కోస్తా ప్రాంతానికి సంబంధించిన మాస్ థండర్ ఈ ట్రైలర్‌లో ఉంది అని మేకర్స్ అంటున్నారు . ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు . ఈ మూవీ ని కొరటాల శివ డైరెక్ట్ చేయగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఇక సెప్టెంబర్ 27 నుంచి దేవర ఊచకోత మొదలవుతుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా అంటున్నారు .