గుడ్ న్యూస్ : ఓటీటీలోకి వచ్చేసిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ మూవీ …!

Good news: 'Double Smart' movie that has come to OTT ...!
Good news: 'Double Smart' movie that has come to OTT ...!

ఓటీటీలోకి వచ్చేసింది డబుల్‌ ఇస్మార్ట్‌ సినిమా . ఈ మేరకి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మధ్య కాలంలో తెలుగు మూవీ లు…రిలీజ్‌ అయిన నెలలోనే OTTలో విడుదల అవుతున్నాయి. తాజాగా రామ్ పోతినేని రీసెంట్ మూవీ డబుల్ ఇస్మార్ట్‌తో మరోసారి ఇదే జరిగింది. రామ్, పూరీ జగన్నాథ్‌ల డబుల్ ఇస్మార్ట్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది .

Good news: 'Double Smart' movie that has come to OTT ...!
Good news: ‘Double Smart’ movie that has come to OTT …!

ఇవాళ అర్థరాత్రి నుంచే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సినిమా . వాస్తవానికి ఈ మూవీ ఆగస్ట్ 15, 2024న థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ద్వారా పూరి జగన్నాథ్ అసలైన మ్యాజిక్‌ని తిరిగి సృష్టించడానికి ప్రయత్నించారు . రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ దానికి బాగా సపోర్టు చేసింది. అయితే సరైన ఎమోషన్, రైటింగ్ లేకపోవడం తో మూవీ పెద్దగా ఆడలేదు. దీంతో 21 రోజులకే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.