గుడ్ న్యూస్ : ఓటిటి లో కి వచ్చేసిన గోపీచంద్ ‘భీమా’…

Good news: Gopichand's 'Bhima' has arrived in OTT...
Good news: Gopichand's 'Bhima' has arrived in OTT...

యాక్షన్ స్టార్ గోపీచంద్ హీరోగా మాళవిక శర్మ, ప్రియా భవాని శంకర్ హీరోయిన్స్ గా కన్నడ దర్శకుడు ఏ హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా భీమా. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ గ్రాండ్ గా నిర్మించిన ఈ సినిమా ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయి మంచి విజయం అందుకుంది.

Good news: Gopichand's 'Bhima' has arrived in OTT...
Good news: Gopichand’s ‘Bhima’ has arrived in OTT…

మ్యాటర్ ఏమిటంటే, నేటి నుండి భీమా సినిమా ప్రముఖ ఓటిటి మాధ్యమం డిస్నీ హాట్ స్టార్ ప్లస్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇక ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ మరియు మళయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉన్నది . కెజిఎఫ్ మూవీ ల మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ సినిమా లో వికె నరేష్, నాజర్, శుభలేఖ సుధాకర్, రఘుబాబు, ముకేశ్ తివారి కీలక పాత్రలు చేసారు.