ఓటీటీలోకి వచ్చేస్తున్నా ‘భీమా’.. ఎప్పుడంటే ..?

Even though 'Bhima' is coming to OTT... when?
Even though 'Bhima' is coming to OTT... when?

గోపిచంద్‌ హీరోగా ఇటీవల విడుదలైన మూవీ భీమా. ఎ.హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో గోపిచంద్‌ డబుల్‌ యాక్షన్‌తో ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నది . డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికపై ఏప్రిల్ 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నది . ఈ మూవీ లో గోపించంద్ సరసన ప్రియాంక భవానీ శంకర్‌, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. ఇందులో వెన్నెల కిషోర్‌, రఘుబాబు, నాజర్‌, నరేష్‌ కీలకపాత్రల్లో నటించారు.

Even though 'Bhima' is coming to OTT... when?
Even though ‘Bhima’ is coming to OTT… when?