ఏపీలో ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది . పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 4,350 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాడు . మరోవైపు TDP అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా లీడ్లో ఉన్నారు.
కుప్పంలో ఆధిక్యంలో చంద్రబాబు ఉన్నాడు . నారా చంద్రబాబుకి పోస్టుల్ బ్యాలెట్ ఓట్లు విపరీతంగా పడ్డాయి. దీంతో కుప్పంలో 1,549 ఓట్ల ఆధిక్యంలో చంద్రబాబు ఉన్నాడు .