శుభవార్త : ఓటిటిలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన “ది గోట్” మూవీ

Good news: "The Goat" movie is available for streaming in OTT
Good news: "The Goat" movie is available for streaming in OTT

ఇళయ దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోగా స్నేహ మరో హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన భారీ మూవీ నే “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం”. మరి విజయ్ కెరీర్ లో తక్కువ అంచనాలు తోనే వచ్చిన ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ ను కూడా అందుకోలేదు. అయినప్పటికీ భారీ వసూళ్లు సాధించి విజయ్ తన స్టార్డం ను చూపించారు . అయితే ఈ మూవీ ఫైనల్ గా ఓటిటిలో రిలీజ్ కు వచ్చేసింది.

Good news: "The Goat" movie is available for streaming in OTT
Good news: “The Goat” movie is available for streaming in OTT

తెలుగులో సహా ఒరిజినల్ తమిళ్ మరియు ఇతర పాన్ ఇండియా భాషల్లో అయితే ఈ మూవీ నేటి నుంచి ఓటిటి ఆడియెన్స్ ను అలరించేందుకు వచ్చేసింది. ఈ మూవీ ని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకోగా ఇందులో ఈ మూవీ ఈరోజు నుంచి స్ట్రీమ్ అవుతుంది. మరి ఈ మూవీ ని చూడాలి అనుకునేవారు నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు. ఇక ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా ఏజిఎస్ మూవీ స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.