గుడ్ న్యూస్ : “సూర్య స్వయంగా లీక్ చేసిన ‘కంగువా’ స్టోరీ …!

Good News : "The story of 'Kangua' leaked by Surya himself...!
Good News : "The story of 'Kangua' leaked by Surya himself...!

ప్రస్తుతం కోలీవుడ్ నుంచి రాబోతున్న భారీ పాన్ ఇండియా మూవీ ఏదన్నా ఉంది అంటే అది సూర్య నటించిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ “కంగువా” అనే చెప్పాలి. దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ మూవీ లో దిశా పటాని హీరోయిన్ గా నటించింది. అయితే ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ మూవీ స్టోరీపై సూర్య చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. ఈ మూవీ యుద్ధం కోసమో కత్తుల కోసమో కాదు క్షమాపణ, శాంతి కోసం తాను పేర్కొన్నారు .

Good News : "The story of 'Kangua' leaked by Surya himself...!
Good News : “The story of ‘Kangua’ leaked by Surya himself…!

అలాగే అన్నిటికంటే ఆ అనుభూతే ఎంతో గొప్పది అని నేను అనుకుంటాను అని తెలిపారు . మరి కంగువా కూడా ఇదే కోణంలో 700 ఏళ్ళు కితం 5 దీవులకు చెందిన తెగల నడుమ జరిగిన పోరాటమే అన్నట్టుగా తాను తెలిపారు . దీనితో ఈ మూవీ లైన్ ఇపుడు మరింత ఆసక్తి రేపింది. ఇక ఈ భారీ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ మూవీ రానున్న నవంబర్ 14న రిలీజ్ కు రాబోతుంది.