కాన్సర్స్ నుంచి తప్పించుకోవచ్చట

కాన్సర్స్ నుంచి తప్పించుకోవచ్చట

పోషక పదార్ధాలు వున్న ఆహార పదార్ధాలను తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్ కలుగుతుంది. అయితే ఈ రోజు మనతో ఆరోగ్య నిపుణులు బొప్పాయికి సంబంధించి కొంత ముఖ్యమైన విషయాలను చెప్పారు. వీటిని కనుక అనుసరిస్తే ఇబ్బందులు నుండి బయట పడవచ్చు అయితే బొప్పాయి గురించి దాని వల్ల కలిగే లాభాల గురించి ఆరోగ్యనిపుణులు ఏమంటున్నారు అనేది చూద్దాం. మరి ఇక ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.

లక్షణాలు కూడా బొప్పాయిలో ఉంటాయి. డెంగ్యూ జ్వరం మొదలైన సమస్యలకి బొప్పాయి బాగా హెల్ప్ చేస్తుందని ఆయుర్వేద స్పెషలిస్ట్ అన్నారు. బొప్పాయి ఆకులు మరియు బొప్పాయి పండు తీసుకోవడం వల్ల డెంగ్యూ యొక్క లక్షణాలని తొలగించచ్చు. అలానే ప్లేట్లెట్ కౌంట్ పెరుగుతుందని అంటున్నారు.అదే విధంగా పండిన బొప్పాయి పండు తీసుకుని దానిని జ్యూస్ కింద చేసుకుని కొద్దిగా నిమ్మ రసంని దానికి ఆడ్ చేసుకుని తీసుకుంటే చాలా చక్కటి ప్రయోజనం పొందవచ్చు.

నిమ్మరసం వేయటం వల్ల మంచి రుచి వస్తుంది అలాగే విటమిన్ సి కూడా అందుతుంది. దీనిని మీరు రోజుకి రెండు నుండి మూడు సార్లు తీసుకుంటే త్వరగా డెంగ్యూ నుంచి బయటపడవచ్చు. అదే విధంగా కొన్ని బొప్పాయి ఆకులని క్లీన్ చేసి జ్యూస్ తీసి రెండు టేబుల్ స్పూన్లు కాకర రసం అందులో కలిపి తీసుకుంటే కూడా అద్భుతమైన ఫలితాలు కనబడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

డెంగ్యూ మొదలైన సమస్యల నుండి బయట పడడానికి ఇవి మనకి బాగా హెల్ప్ చేస్తాయి. అందుకని బొప్పాయే కదా అని తేలికగా తీసి పారేయకుండా ఈ విధంగా అనుసరిస్తే తప్పకుండా అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు దానితో ఏ సమస్య లేకుండా ఉండడానికి కూడా అవుతుంది. కనుక ఈ టిప్స్ ని అనుసరించి సమస్యలకి దూరంగా వుండండి. అలానే ఆరోగ్యంగా ఏ ఇబ్బంది పడకుండా వుండండి.

అలానే బొప్పాయి పండు తీసుకోవడం వల్ల కూడా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. బొప్పాయి పండుని అందానికి కూడా వాడతారు. మార్కెట్లో దొరికే వివిధ రకాల ఫేస్ ప్యాక్‌లలో కూడా వాడతారు. బొప్పాయి పండ్లలో విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. భోజనం తర్వాత నిజంగా బొప్పాయి తీసుకుంటే బాగా జీర్ణం అవుతుంది. పొట్ట, ప్రేగులలో విష పదార్థాలను కూడా ఇది తొలగిస్తుంది. అలానే బొప్పాయిలో ఫ్లవనోయిడ్స్, పొటాషియం, మినరల్స్, ఫైబర్ మెగ్నీషియం మొదలైన పదార్థాలు ఉంటాయి.

చాలా పండ్లలో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. అలాగే మెడిసినల్ గుణాలు కూడా ఉంటాయి. అటువంటి పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది. పైగా మనకి తెలియకుండా చాలా పదార్థాల్లో మంచి మంచి పోషక పదార్థాలు ఉంటాయి.

చాలా రకాల మందులలో కూడా బొప్పాయిని వాడుతూ ఉంటారు. దానితో మనకి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. బొప్పాయితో తయారు చేసిన జ్యూస్ కానీ బొప్పాయి పండు కానీ తీసుకుంటే చక్కటి ప్రభావం మన మీద పడుతుందని.. డెంగ్యూ తాలూకా లక్షణాలు త్వరగా తగ్గిపోతాయని అంటున్నారు డాక్టర్. అయితే బొప్పాయి ఆకుల ద్వారా ప్లేట్లెట్స్ ఎలా పెంచుకోవచ్చు అనే దాని గురించి కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు.అంతే కాకుండా బొప్పాయిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.

కాబట్టి తిన్నా కూడా బరువు పెరిగిపోరు. బొప్పాయిని తీసుకోవడం వల్ల మరో ముఖ్యమైన లాభం ఉంది అదేమిటంటే గుండెకు రక్తం సరఫరా అయ్యేటట్టు బొప్పాయి చూసుకుంటుంది. అలానే మూత్రపిండాల్లో రాళ్ళు ఉండే వారికి బొప్పాయి బాగా హెల్ప్ చేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు కూడా బొప్పాయితో కరుగుతాయి. అలానే అలసట నీరసం ఉన్న వాళ్ళకి కూడా బొప్పాయి ఎంతగానో మేలు చేస్తుంది. ఎర్ర రక్త కణాల సంఖ్యని అభివృద్ధి చేసి బలాన్నిస్తుంది. క్యాన్సర్ తో కూడా పోరాడే గుణాలు బొప్పాయిలో ఉన్నాయి.

కోలన్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటివి కూడా తగ్గుతాయి. అంతే కాదు పళ్ళు కళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి బొప్పాయి ఉపయోగపడుతుంది. నారింజ, ఆపిల్‌లో కంటే బొప్పాయిలో ఎక్కువగా విటమిన్ ఈ ఉంటుంది. ఇది స్కిన్ ని మృదువుగా సున్నితంగా కోమలంగా మారుస్తుంది ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు మాత్రం బొప్పాయిని తినకూడదు చూసుకోండి.