Telangana హైదరాబాద్‌లో భారీ వర్షం September 4, 2021, 3:12 pm WhatsAppFacebookTwitter హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట ప్రాంతాల్లో భారీ వాన పడుతోంది. ఎస్‌ఆర్ నగర్, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర, వనస్థలిపురం ప్రాంతాల్లో వర్షంతో రహదారులు జలమయం అయ్యాయి.