వ్యాప్తి చెందుతున్న మంకీపాక్స్ వైరస్ యూకేలో అత్యధిక కేసులు నమోదు….

మంకీపాక్స్ వైరస్
మంకీపాక్స్ వైరస్

కరోనాతో పాటు మంకీపాక్స్ వైరస్ కూడా కలవరానికి గురి చేస్తుంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ప్రస్తుతం మంకీపాక్స్ కేసుల సంఖ్య 7,600కి చేరుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 50 కంటే ఎక్కువ దేశాల్లో కేసులు వెలుగులోకి వచ్చాయి. జూలై 11 నాటికి ఆస్ట్రేలియాలో 23 కేసులు, న్యూజిలాండ్‌లో ఒక కేసు సింగపూర్‌లో రెండు కేసులు, దక్షిణ కొరియాలో రెండు కేసులు, తైవాన్‌లో ఎక్కువగా పశ్చిమ, మధ్య ఆఫ్రికాలో వ్యాప్తి చెందేది. అక్కడే కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు మాత్రం వైరస్ ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన వారితో సన్నిహతంగా మెలిగితే.. వారికి వైరస్ అంటుకుంటుంది. జ్వరం, శరీరంపై మచ్చలు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, చలి వేయడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి సోకిన వారిలో ఎక్కువ మంది కోలుకునే అవకాశం ఉంటుంది. మొదటిసారి కాంగోలో ఈ వ్యాధిని గుర్తించారు.ఒక కేసులు నమోదయ్యాయి.ఎక్కువగా పశ్చిమ, మధ్య ఆఫ్రికాలో వ్యాప్తి చెందేది. అక్కడే కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు మాత్రం వైరస్ ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన వారితో సన్నిహతంగా మెలిగితే.. వారికి వైరస్ అంటుకుంటుంది. జ్వరం, శరీరంపై మచ్చలు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, చలి వేయడం వంటి లక్షణాలు ఉంటాయి. ఈ వ్యాధి సోకిన వారిలో ఎక్కువ మంది కోలుకునే అవకాశం ఉంటుంది. మొదటిసారి కాంగోలో ఈ వ్యాధిని గుర్తించారు.