ఓటిటి లోకి “ఆపరేషన్ వాలెంటైన్” హిందీ వెర్షన్ .ఎందులో తెలుసా..?

Hindi version of
Hindi version of "Operation Valentine" into OTT. Do you know in which..?

విజయాపజయాలుతో సంబంధం లేకుండా ఎప్పుడు కొత్త ప్రయత్నం చేస్తూ వస్తున్నా మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా బాలీవుడ్ నటి మానుషీ చిల్లర్ టాలీవుడ్ కు డెబ్యూ ఇస్తూ చేసిన లేటెస్ట్ మూవీ నే “ఆపరేషన్ వాలెంటైన్”. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ వాయు దళ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ మూవీ తెలుగు సహా హిందీలో థియేట్రికల్ గా ప్లాన్ చేశారు. అయితే ఈ మూవీ అనుకున్న రేంజ్ లో విజయాన్ని అందుకోలేదు.

Hindi version of "Operation Valentine" into OTT. Do you know in which..?
Hindi version of “Operation Valentine” into OTT. Do you know in which..?

మరి అలానే ఓటిటిలో మొదటగా తెలుగులో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ మూవీ ఇప్పుడు హిందీలో కూడా ఫైనల్ గా అందుబాటులోకి వచ్చేసింది. ఈ మూవీ ఈరోజు నుంచి తెలుగు, తమిళ్ లో ప్రసారం అవుతున్న అమెజాన్ ప్రైమ్ వీడియో లోనే స్ట్రీమింగ్ కు వచ్చింది. మరి నార్త్ ఆడియెన్స్ ఈ మూవీ ని చూసి ఏమంటారో చూడాలి. ఇక ఈ మూవీ కి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా సందీప్ ముద్ద సోనీ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.