భార్యను హత్య చేసిన కిరాతకుడు

భార్యను హత్య చేసిన కిరాతకుడు

కట్టుకున్న భార్యను తీవ్రంగా వేధించి రోజంతా చితకబాది దారుణంగా హత్య చేసిన ఘటన విశాఖ జిల్లా నర్సీపట్నంలో వెలుగుచూసింది. ముందుగా అందరూ ఫిట్స్‌తో చనిపోయిందనుకోగా.. పోస్టుమార్టం రిపోర్టు భర్త దుర్మార్గాన్ని బయటపెట్టింది. భర్త చేతిలో ఆమె దెబ్బలు తిన్న విధానం చూసి ఆ ప్రాంతంలో కన్నీరుపెట్టని వారు లేరు.