“ఇచ్చిపాడ్‌ ఇచ్చిపాడ్‌” ఫుల్‌ వీడియో ఔట్ ..!

Cinema News

నందమూరి బాలకృష్ణ (Balakrishna), శ్రీలీల (sreeleela), కాజల్‌ (Kajal Aggarwal) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘భగవంత్‌ కేసరి’ (Bhagavanth Kesari). అనిల్‌ రావిపూడి దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా సినిమా లోని ‘ఇచ్చిపాడ్‌ ఇచ్చిపాడ్‌’ ఫుల్‌ వీడియో సాంగ్‌ని చిత్రబృందం విడుదల చేసింది. కాసర్ల శ్యామ్‌ రాసిన ఈ పాటను ఆంథోని దాసన్‌, గీతా మాధురి, సాహితీ చాగంటి, నరేష్ మామిండ్ల కలిసి ఆలపించారు. తమన్‌ సంగీత దర్శకుడు.

Video :  మీరు కూడా వీడియో ని చుసేయ్ అంది