వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్

ఇండియా వర్సెస్ వెస్టిండీస్
ఇండియా వర్సెస్ వెస్టిండీస్

ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ మరియు శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో, పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వర్షం-ప్రభావిత పోరులో భారత్ 119 పరుగుల భారీ విజయంతో వెస్టిండీస్‌పై సిరీస్ స్వీప్ పూర్తి చేసింది.

వర్షం వల మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. దింతో మ్యాచ్ను40 ఓవర్లు కుదిరించారు. 36 ఓవర్ వద్ద మరల వర్షం వచ్చింది. అప్పటికే భరత్ మూడు వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. వర్షం తగ్గకపోవడంతో భరత్ ఇన్నింగ్స్ ను 36 ఓవర్ వద్ద నిలిపివేశారు. వర్షం తాగడం తో (DLS) ప్రకారం వెస్టిండీస్‌ను 35 ఓవర్లో 257 పరుగుల టార్గెట్ నుకుదించారు. నిర్ణిత 26 ఓవర్లో 137 వద్ద అల్ అవుట్ అయ్యారు. దాంతో భరత్ 119 భారీ పరుగుల తేడాతో విజయం సాధించారు. దాంతో భరత్ సీరియస్ ను 3-0 తో క్లీన్ స్వీప్ చేసారు.
మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ 98 పరుగుల తో నాట్ అవుట్ గా నిలిచాడు. దాంతో మ్యాచ్ లో ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ మరియు సిరీస్ లో 205 పరుగులు తో టాప్ స్కోర్ గా నిలిచిన వల్ల ప్లేయర్ అఫ్ ది సిరీస్ అవార్డు ను గెలిచికున్నాడు. కెప్టెన్ శిఖర్ ధావన్ (58), శ్రేయాస్ అయ్యర్ (44), యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లు, శార్దూల్ ఠాకూర్ మరియు సిరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు.
మరొక వైపు వెస్టిండీస్‌ తరుపున బ్రాండన్ కింగ్ (42) మరియు కెప్టెన్ నికోలస్ పూరన్ (42) పరుగులు చేశారు. మిగతా బెటర్ లూ పరుగులు చేయలేక పోయారు. హేడెన్ వాల్ష్ రెండు వికెట్లు, ఆకైయాల్ హోసెన్ ఒక్క వికెట్ తీశారు. దాంతో వెస్టిండీస్‌ను పరాజయం తప్పలేదు.

50 ఓవర్ల క్రికెట్‌లో వెస్టిండీస్ ఫామ్ ఆశ్చర్యకరంగా పేలవంగా ఉంది, కరీబియన్ జట్టు ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఇప్పుడు భారత్‌పై వరుస సిరీస్‌ల ఓడిపోయిన తర్వాత తొమ్మిది మ్యాచ్‌ల ఓటముతో కూర్చుంది.

భారత్‌తో జరిగిన సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లలో సానుకూల సంకేతాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఆతిథ్య జట్టు తమ ప్రత్యర్థులతో సరిపెట్టుకోవడానికి కష్టపడటంతో మూడో మరియు చివరి గేమ్ పూర్తిగా ఏకపక్షంగా సాగింది.

సంక్షిప్త స్కోర్లు: భారత్ 36 ఓవర్లలో 225/3 (గిల్ 98 నాటౌట్, ధావన్ 58; వాల్ష్ 2-57) వెస్టిండీస్‌ను 26 ఓవర్లలో 137 (పూరన్ 42, కింగ్ 42; చాహల్ 4-17, సిరాజ్ 2-14) 119 తేడాతో ఓడించింది. (DLS)