ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు

Inter second year exam results released by Ganta Srinivasa Rao

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్‌ ద్వితీయ ఏడాది పరీక్ష ఫలితాలు ఈరోజు మధ్యాహ్నం ౩ గంటలకి విడుదలయ్యాయి. రాజమండ్రిలోని షల్టన్‌ హోటల్‌ లో మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను తెలుసుకోవడానికి కింద ఇచ్చిన బాక్సులో మీ వివరాలను ఎంటర్ చేయండి.

అలాగే www.rtgs.ap.gov.in వెబ్‌సైట్‌, పీపుల్‌ ఫస్ట్‌, సిటిజన్‌ మొబైల్‌, ఏపీ సీఎం కనెక్ట్‌, ఖైజాలా యాప్‌లోనూ ఫలితాలు తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది ఇంటర్ సెకెండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 5 లక్షల మంది విద్యార్థులు హజరయ్యారు. ఏప్రిల్ 13 న విశాఖలో ఫస్టియర్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు.