“చరణ్ తో మూవీపై కృష్ణవంశీ నుంచి ఆసక్తికర క్లారిటీ”

"Interesting Clarity From Krishnavamshi on Movie with Charan"
"Interesting Clarity From Krishnavamshi on Movie with Charan"

ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పలు భారీ మూవీ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో ఆల్రెడీ పాన్ ఇండియా దర్శకుడు శంకర్ తో “గేమ్ ఛేంజర్” అనే భారీ మూవీ చేస్తుండగా ఈ మూవీ తర్వాత క్రేజీ ప్రాజెక్టులు మరిన్ని చేయనున్నాడు. అయితే ఈ మూవీ ల సంగతి పక్కన పెడితే మన టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ చరణ్ తో మూవీ పై ఇంట్రెస్టింగ్ క్లారిటీ ఇచ్చారు.

"Interesting Clarity From Krishnavamshi on Movie with Charan"
“Interesting Clarity From Krishnavamshi on Movie with Charan”

కొన్ని రోజులు కితమే తను చరణ్ కోసం సూపర్ స్క్రిప్ట్ రెడి చేసాను ఎప్పుడు ఒకే అంటే అప్పుడు సిద్ధం అని తెలియచేసారు . కానీ లేటెస్ట్ గా మరో క్లారిటీ అందించారు. నేను సిద్ధమే కానీ ఇప్పుడు చరణ్ చాలా బిజీగా ఉన్నారు . మన మెగా లాగ ఈ బిజీ తన లైఫ్ లో కొనసాగాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. దీనితో తను సిద్ధంగానే ఉన్నాను కానీ చరణ్ బిజీ లైఫ్ అలానే కొనసాగాలని కోరుకుంటున్నట్లు క్లారిటీ కూడా ఇచ్చారు. దీనితో వీరి కాంబినేషన్ లో మూవీ ప్రస్తుతానికి ప్రశ్నార్ధకమే అని చెప్పాలి.