“గేమ్ ఛేంజర్” షూటింగ్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ !

Interesting news on the shooting of
Interesting news on the shooting of "Game Changer"!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రధాన పాత్రలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ ఛేంజర్ (Game changer) మూవీ . తెలుగు చిత్రసీమలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ల లో ఒకటి. ఈ మూవీ ఇంకా చాలా పార్ట్ షూటింగ్ ని పూర్తి చేయాల్సి ఉన్నది . నిన్న సాయంత్రం మరో ఇంట్రెస్టింగ్ షెడ్యూల్ పూర్తి అయ్యింది. నటుడు సునీల్ పై డైరెక్టర్ శంకర్ సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ ఈ నెలాఖరు లో షురూ కానున్నది . రామ్ చరణ్ పాల్గొనని ఈ షూటింగ్ ని చిత్రీకరించడానికి సెకండ్ యూనిట్ ను నియమించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Interesting news on the shooting of "Game Changer"!
Interesting news on the shooting of “Game Changer”!

కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ లో అంజలి, నరేష్, ప్రియదర్శి, చైతన్య కృష్ణ, ఎస్. జే. సూర్య, జయంరవి, శ్రీకాంత్, సముద్ర ఖని, నాజర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీ విడుదల తేదీని ఇంకా లాక్ చేయలేదు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నా