దేవర షూట్‌లో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్!

దేవర షూట్‌లో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్!
Cinema News

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ని అనౌన్స్ చేసిన రోజు నుండి సినిమా పై అందరిలో ఆసక్తి నెలకొన్నది . తాజాగా ఈ సినిమా షూటింగ్ కి సంబందించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది.

దేవర షూట్‌లో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్!
Devara

దీపావళి పండుగ సందర్భంగా కొంచెం బ్రేక్ తీసుకొని, తమ హార్డ్ వర్కింగ్ టీమ్ సెట్స్ లో ఎపిక్ షెడ్యూల్ కోసం తిరిగి వచ్చినట్లు పేర్కొన్నది . ఏప్రిల్ 5, 2024 న థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు.