“జైలర్ 2” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ..!

Interesting update on “Jailor 2” ..!
Interesting update on “Jailor 2” ..!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మూవీ “వేట్టయన్” డీసెంట్ టాక్ అండ్ వసూళ్లు అందుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ మూవీ తన గత చిత్రం లాల్ సలాం కంటే కొంచెం బెటర్ గా పెర్ఫామ్ చేసింది. అయితే దీనికి ముందు రజినీకాంత్ బిగ్గెస్ట్ హిట్ “జైలర్” కోసం అని అందరికీ తెలిసిందే. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

Interesting update on “Jailor 2” ..!
Interesting update on “Jailor 2” ..!

అయితే ఈ మూవీ కి సీక్వెల్ ను కూడా దర్శకుడు ఫిక్స్ చేశాడు. మరి ఈ సీక్వెల్ పై ఆసక్తికరమైన విషయాలు కూడా బయటకి వస్తున్నాయి. అలా లేటెస్ట్ గా మరో టాక్ కూడా వినిపిస్తుంది. దీనితో ఈ మూవీ లో ఒక స్పెషల్ రోల్ కి ధనుష్ కనిపిస్తాడు అన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి గతంలో కూడా ధనుష్, రజినీకాంత్ కలయికలో ఒక మూవీ కి స్క్రీన్ షేర్ చేసుకుంటారు అని టాక్ ఉంది. మరి అది ఇదేనా కాదా అనేది వేచి చూడాలి.