విజయ్ ఫైనల్ మూవీ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Interesting update on Vijay's final movie.
Interesting update on Vijay's final movie.

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్ లో “ది గోట్ అనే అనే మూవీ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. మరి ఇది విజయ్ కెరీర్ లో 68వ మూవీ కాగా ఈ మూవీ తర్వాత విజయ్ ఒక్క మూవీ చేసి మూవీ లకి స్వస్తి చెప్పనున్నట్టు కన్ఫర్మ్ చేసారు . అయితే ఈ మూవీ ఎవరితో చేస్తారు అనేది ఎప్పుడు నుంచో మంచి సస్పెన్స్ గా మారగా ఇప్పుడు దీనిపై స్ట్రాంగ్ బజ్ బాగా వినిపిస్తోంది.

Interesting update on Vijay's final movie.
Interesting update on Vijay’s final movie.

దీని ప్రకారం విజయ్ ఫైనల్ మూవీ ని ప్రముఖ దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వం వహించడం కన్ఫర్మ్ అయ్యిందట. అంతే కాకుండా ఇది వరకు వినిపించిన బజ్ ఈ మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది అనేది అవాస్తవం అని ఇప్పుడు వినిపిస్తోంది. ఈ మూవీ ఒక పక్కా కమర్షియల్ మూవీ గా తెరకెక్కించనున్నట్టుగా టాక్. మరి ఈ మూవీ పై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.