29 రోజులు తీసారు.. కానీ 500 రోజులు ఆడింది.. ఆ చిరంజీవి మూవీ ఏమిటో తెలుసా..?

29 రోజులు తీసారు.. కానీ 500 రోజులు ఆడింది.. ఆ చిరంజీవి మూవీ ఏమిటో తెలుసా..?
Latest News

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి ఎంతో మంచి పేరు ని తెచ్చుకున్నారు చిరంజీవి. చిరంజీవి ఎన్నో రికార్డులను కూడా సృష్టించారు. ఆయన నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించాయి. ఎన్నో సినిమాలు వంద రోజులని పూర్తి చేసుకున్నాయి.

29 రోజులు తీసారు.. కానీ 500 రోజులు ఆడింది.. ఆ చిరంజీవి మూవీ ఏమిటో తెలుసా..?
Chiranjeevi

చిరంజీవి కెరియర్ లో ఒక సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ సినిమా షూటింగ్ కి నెల రోజులు కూడా టైం పట్టలేదంట . మూవీ షూటింగ్ కోసం కేవలం 29 రోజులు మాత్రమే తీసుకున్నారట. 500 రోజులు సినిమా ఆడింది. ఆ సినిమా పేరు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. 1982లో చిరంజీవి మాధవి హీరో హీరోయిన్లుగా నటించారు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు కేవలం 29 రోజుల్లో షూటింగ్ పూర్తయిపోయింది. 512 రోజులు ఆడి రికార్డుని క్రియేట్ చేసింది.

.